దాసోహం దాసోహం

ఓం
శ్రీరామ చంద్ర ప్రభు దాసోహం

దాసోహం తవ దాసోహం శ్రీ
  రామచంద్ర ప్రభు దాసోహం
     
దశరథ నందన దాసోహం
    దశముఖ మర్ధన దాసోహం
ధరణీ నాథా దాసోహం
       దయానిధే శ్రీ దాసోహం.

తారకనామా దాసోహం
      తాపస వందిత దాసోహం
హనుమః సేవిత దాసోహం
     ఆశ్రిత రక్షక దాసోహం.

అసుర సంహార దాసోహం
     అమిత పరాక్రమ దాసోహం
సీతారామా దాసోహం
  శ్రిత పరి పాలా దాసోహం.

పావన చరిత్ర దాసోహం
    పరమదయామయ దాసోహం
కోదండా ధర దాసోహం
    కోమల రూపా దాసోహం .

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి