మహదేవ మహాదేవ
ఓం
మహదేవ మహదేవ
శంభో శంకర మహదేవ.
మహదేవ మహదేవ
మల్లికార్జున మహదేవ.
సకల చరాచర మహదేవ
సాంబసదా శివ మహదేవ
గౌరి మనోహర మహదేవ
గరళకంఠ శివ మహదేవ.
కేదారేశ్వర మహదేవ
కేళివిలోలా మహదేవ
సాంసారార్ణవ మహదేవ
సకలేశ్వర శ్రీ మహదేవ.
పశుపతి నాథా మహదేవ
పాలలోచన మహదేవ
భూత దయాపర మహదేవ
భుజగ భూషణ మహదేవ
బందవిమోచన మహదేవ
భద్రకాళి ప్రియ మహదేవ
శ్రీరామార్చిత మహదేవ
శ్రీ రామనామ ప్రియ మహదేవ.
Comments
Post a Comment