గోపాలా నంద గోపాలా
ఓం
గోపాలా నంద గోపాలా
గోపికా ప్రియ గోపాలా
నందకిశోర గోపాలా
నవనిత చోర గోపాలా
గోవర్ధన ధర గోపాలా
గోకుల బాలా గోపాలా.
కాళియ మర్ధన గోపాలా
కంసవినాశా గోపాలా
కరుణా సాగర గోపాలా
కమలలోచన గోపాలా.
దానవ వైరీ గోపాలా
ధర్మ రక్షకా గోపాలా
శ్రీ మనోహర గోపాలా
శ్రిత మందార గోపాలా.
భక్త వత్సల గోపాలా
భవ భయనాశా గోపాలా
గోపికా రమణ గోపాలా
గోకుల రత్న గోపాలా.
Comments
Post a Comment