కృష్ణ నమో జయ కృష్ణ నమో

ఓం
కృష్ణ నమో జయ కృష్ణ నమో
    దేవనమో జయ దేవనమో

మురళీ లోల కృష్ణ నమో
     ముకుంద మాధవ కృష్ణ నమో
మోహన రూపా కృష్ణ నమో
    మోక్ష ప్రదాయక కృష్ణ నమో

భక్త పరాయణ కృష్ణ నమో
    భగవద్రూపా కృష్ణ నమో
భక్త సన్నుత కృష్ణ నమో
      భాగవత ప్రియ కృష్ణ నమో.

రాధారమణ కృష్ణ నమో
    రాక్షస వధన కృష్ణ నమో
యశోద నంద కృష్ణ నమో
    యదుకుల తిలకా కృష్ణ నమో

దేవకి నందన కృష్ణ నమో
    దేవరాజ నుత కృష్ణ నమో
పార్థసారథి కృష్ణ నమో
     పాండవ పాలా కృష్ణ నమో.

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి