ఆది లక్ష్మి
ఓం
ఆదిలక్ష్మి ఆయుఃర్లక్ష్మీ ధనలక్ష్మి ధాన్యలక్ష్మీ
వరలక్ష్మి వనలక్ష్మీ ర్నమోలక్ష్మి నమోస్తుతే .
రాజ్యలక్ష్మి రత్నలక్ష్మీ బలలక్ష్మి భాగ్యలక్ష్మీ
దయలక్ష్మి ధైర్యలక్ష్మీ ర్నమోలక్ష్మి నమోస్తుతే.
దీపలక్ష్మి దివ్యలక్ష్మీ ర్జలలక్ష్మి జయలక్ష్మీ
గృహలక్ష్మీ గజలక్ష్మీ ర్నమోలక్ష్మి నమోస్తుతే.
విద్యాలక్ష్మి వీరలక్ష్మీ పుష్పలక్ష్మి పూజలక్ష్మీ
జ్ఞానలక్ష్మి మోక్షలక్ష్మీ ర్నమోలక్ష్మి నమోస్తుతే.
Comments
Post a Comment