పలుకావే ఓ యమ్మ పార్వతీ దేవి
ఓం
పలుకవే ఓ యమ్మా పార్వతీ దేవీ
కరుణించవే తల్లీ కాత్యాయనీ జననీ ||
సర్వమంగళ గౌరి షణ్ముఖ జననీ
పరమేశ్వరీ దేవీ పాహి పాహీ జననీ ||
అఖిల లోకాజననీ ఆదీమహా తల్లీ
పరమ పావని తల్లీ పాహి పాహీ జననీ ||
గరళ కంఠా సతీ గణనాథా జననీ
పర్వతరాజ తనయి పాహి పాహీ జననీ ||
Comments
Post a Comment