ఆ. వె. సకల జీవు లందు

ఓం
ఆ. వె
సకల జీవులందు సర్వ లోకములందు
అంత రాత్మ వైన ఆది దేవ
గంగ జలము తోన లింగ పూజలు జేసి
నిన్ను గొలుతు మయ్య నీలకంఠ l l

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం