ఆ. వె మనసు లోని కుళ్ళు

ఆ. వె 
మనసు లోని కుల్లు  చిన్న దైనను గాని
చెదలు వోలె నీకు చేయు కీడు
కుళ్ళు లేని మనసు కుశలముగా నుండు
వినుడు సుగుణ బాల వీణు లలర l l

వై. నాగరంగయ్య

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం