పశుపతిని గెల్చె
ఓం
గయోపాఖ్యనంలో గయుడు చేసిన అపరాధమునకు శ్రీకృష్ణుడు గయుని చంపుతాను
అని శఫతం చేసినపుడు అర్జునుడిని ఆశ్రయించి మని గయుని పురమాయిస్తూ నారదుడు అర్జునుడి గొప్పను చెప్పుతూ ఉన్న పద్యం.
తే.గీ ||
పశుపతిని గెల్చె ఖాండవ వనము గాల్చె
శత్రులను ద్రుంచె దుష్ట రాక్షసుల గూల్చె
అంత వానికి నినుగాచు టెంత నేడు
లీల గుడిమ్రింగు వానికి లింగ మెంత ||
Comments
Post a Comment