వసుదేవ సుతం దేవం

కృష్ణాష్టకం

 
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం |
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‌ || 1 ||

అతసీపుష్పసంకాశం హారనూపురశోభితం |
రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుమ్‌ || 2 

కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననం |
విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుమ్‌||3

మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం |
బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్‌||4 ||

ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం |
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్‌|| 5 ||

రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితం |
అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్‌ ||6 ||

గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసం |
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్‌ || 7 ||

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితం |
శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్‌ || 8 ||

కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్‌ 
కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి || 9 ||

ఇతి శ్రీ కృష్ణాష్టకం

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం