వెంకటాచల నిలయం వైకుంఠ పురవాసం
పురందర దాసు కీర్తన
------------------------------
వేంకటాచల నిలయం వైకుంఠ పురవాసం
వేంకటాచల నిలయం వైకుంఠ పురవాసం ll
పంకజ నేత్రం పరమ పవిత్రం
శంఖ చక్రధర చిన్మయ రూపం
lవేంకటాచలl
అంభుజోద్భవ వినుతం
అగణిత గుణ నామం
తుంబురు నారద గాన విలోలం
lవేంకటాచలl
మకర కుండల ధరం మదన గోపాలం
భక్త పోషక శ్రీ పురంధర విఠలం
lవేంకటాచలl
Comments
Post a Comment