ఆంజనేయ శ్లోకం

ఓం

ఆపత్కాల ప్రయాణ వాహన ప్రమాద నివారణ
       హనుమాన్ దివ్య రక్షా మంత్రము.
-----------------------------------------------------------
అనుష్టుప్ ఛందస్సు

శ్లో ll
అపమృత్యు భయంనాశం
        ఆంజనేయం అహోబలం
రక్షమాం రక్షమాం దేవం
       రామదూతం నమామ్యహం ll

భావం.అకాల మృత్యు భయములను తొలగించు వారలు, గొప్ప బలమున్న వారు,రామునికి దూత
అయిన ఆంజనేయ స్వామికి నేను 
నమఃస్కరించు చున్నాను.

రచన వై. నాగరంగయ్య
తాడిపత్రి

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం