తత్వము

సంసార సుఖము యేజన్మ లోనైన 
      పొందవచ్చును నీవు నరుడా 
కానీ మానవ జన్మ మందునే వీలగును
   మోక్ష సుఖమును పొంద నరుడా l l

రచన
నాగరంగయ్య

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం