అనుష్టుప్ చంద్దస్ విధానం
ఓం
అనుష్టుప్ ఛంద్దస్సు యొక్క గణవిభజన
నాలుగు చిన్న పాదాలు ఉంటాయి ఒక్కో పాదానికి
యెనిమిది అక్షరాలు మాత్రమే ఉండాలి.
ఉదాహరణకు
శ్లో.
I U U
సు ద ర్ద ర్శ మి దంరూపం
I U I
దృ ష్ట వా న సి య న్మ మ
I U U
దే వా అ ప్య స్య రూ ప స్య
I U I
ని త్యం ద ర్శ న కాం క్షి ణ: ll
వివరణ.
మొదటి పాదంలో ఐదవ అక్షరం లఘువు
ఆరవ అక్షరం గురువు ఏడవ అక్షరం గురువు ఉండాలి యెనిమిది లఘవైన గురువైన నో ప్రాబ్లం.
ఇక రెండవ పాదంలో 5 వ అక్షరం లఘువు 6 వ
అక్షరం గురువు 7 వ అక్షరం లగువు 8 ఏదైనా పర్వాలేదు.
ఈ విధముగానే 4 పాదాలు కూడా
సవరించు కోవాలి.
శ్లోకం అని మనము రాసి ఉన్నప్పుడు దానికి
ఖచ్చితంగా అనుష్టుప్ చంద్దస్సు ఉండాలి అని
గమనించ మనవి.
వై. నాగరంగయ్య తాడిపత్రి
ఇంకా డౌట్ వస్తే అడగండి
9866068240
Comments
Post a Comment