ఆ. వె గుడ్డి వాడు సూది

ఓం
ఆ వె
గుడ్డి వాడు సూది గూర్చు దారంబును
కొండ లెక్క గలడు కుంటి వాడు
మాట లెన్నొ మూగ మాట్లాడు నేర్పుతో
కమల నాభ నీదు కరుణ నున్న l l

తా ll హే కమలనాభ నీయొక్క కరుణ ఉంటే
గుడ్డి వాడు కూడా సూదిలో దారం ఎక్కించ గలడు
కుంటి వాడు కొండలను అవలీలగా ఎక్క గలడు
మూగ వాడు వాచాలుడు కాగలడు నీ దయకు
ఏది అసాధ్యం స్వామి.

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం