రాఘవేంద్ర గేయం
ఓం
మాత ర్మమ రాఘవేంద్ర
పితా ర్మమ్మ రాఘవేంద్ర
గురో ర్మమ రాఘవేంద్ర
శరణం మమ రాఘవేంద్ర l l
శక్తి ర్మమ రాఘవేంద్ర
భుక్తి ర్మమ రాఘవేంద్ర
ముక్తి ర్మమ రాఘవేంద్ర
శరణం మమ రాఘవేంద్ర l l
స్వామి ర్మమ రాఘవేంద్ర
సఖా మమ రాఘవేంద్ర
ప్రియం మమ రాఘవేంద్ర
శరణం మమ రాఘవేంద్ర l l
ఇహం మమ రాఘవేంద్ర
పరం మమ రాఘవేంద్ర
వ్రతం మమ రాఘవేంద్ర
శరణం మమ రాఘవేంద్ర.
ధాత ర్మమ రాఘవేంద్ర
దయా ర్మమ రాఘవేంద్ర
రక్షో ర్మమ రాఘవేంద్ర
శరణం మమ రాఘవేంద్ర.
రచన వై.నాగరంగయ్య
Comments
Post a Comment