నొప్పులకు మసాజ్ ఆయిల్ తయారీ
నొప్పులకు మసాజ్ ఆయిల్
నువ్వుల నూనె లేదా ఆవాల నూనె తీసుకొని అందులో ఉంట కర్పూరం మెంతాలు వాము ఉప్పు
ఈ మూడు సమపాళ్లలో వేసి నూనె కాచి చల్లార్చి రాయాలి
మరో పద్ధతి - ఉంట కర్పూరం మెన్తాలు వాము ఉప్పు యాభై గ్రాములు లెక్కన మూడు సమపాళ్లలో తీసుకొని ఖాలీ గాజు సీసాలో మూడింటిని వేసి బాగా
కదిపినచో లిక్వర్డ్ వచ్చును అది రెండు చుక్కలు నొప్పులు ఉన్న చోట రాసి మర్దన చేయాలి
మరో పద్ధతి
ఉమ్మెత్త కాయలు దొరికి నన్ని తీసుకొచ్చి
పై ముళ్ళు బాగం తొలగించి లోపలి వి ముక్కలుగా
చేసి నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ
గిన్నెలో పోసి అందులో ఉమ్మెత్త ముక్కలు వేసి
బాగా మరిగించి వడ పోసి బాటిల్లో యెత్తి పెట్టు కోని
రోజు నొప్పులు ఉన్న చోట రాసుకుంటూ మసాజ్ చేయాలి నొప్పులు తగ్గి పోతాయి
మరొక పద్ధతి
జిల్లేడు ఆకు మీద అవాలు నూనె రాసి పెన్నం మీద
వేడిచేసి కాపాలి నొప్పి ఉన్న చోట
Comments
Post a Comment