అరుణాచల శివ లింగ

ఓం
అరుణాచల శివ లింగ 
      అరుణాచల శివ లింగ
అగ్ని స్వరూప లింగ
        ఆదిమలై శివ లింగ l l

తాండవ కేళి లింగ 
       తపో వన గిరి లింగ
పరమ దివ్య లింగ
     పాప వినాశ లింగ l l

రమణ జ్ఞాన రమ్య లింగ
       రాజ హంస మానస లింగ
ప్రదక్షణ గిరి లింగ
    ప్రభో విభో పాహి లింగ
      
దక్షిణా మూర్తి లింగ
       దయా నిధే శివలింగ
దివ్య జ్యోతి శివలింగ
    దినకర  శశి నేత్రలింగ l l

సామగాన ప్రియ లింగ
     సార్వసాక్షి భూత లింగ
సంసార మోచన లింగ
     సకలలోక పాల లింగ l l

రచన &  గానం
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం