దత్తాత్రేయ పాట
ఓం
శ్రీ పాద వల్లభ దేవ
దత్తగురు దిగంబర
అవధూత సదానంద
అఖిల జగద్గురు దేవ l l
సకల జగద్ విలక్షణ
స్వామి దత్త గురు దేవ
సంసార విమోచన
సర్వ వ్యాప రూపక l l
అత్రి అనసూయ పుత్రా
ఆది మద్యాంత రహిత
సచ్చిదానంద మయా
సదా చిత్త వినిర్మలా l l
త్రయీ మూర్తి స్వరుపాత్మ
తాపత్రయ నివారకా
దేహ మోహ విలక్షణా
దివ్య కాంతి దేహాయ l l
జన్మ కర్మ వినాశాయ
జంబు ద్వీప నివాసిణే
దిగంబర దినకర తేజ
దివ్య జ్ఞాన ప్రభోదాయ l l
రచన & గానం
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240
Comments
Post a Comment