హరిహర గేయం

హరి హర గేయం

శివ నారాయణ పూజల కిష్టమైన మాసం 
కార్తీక మాసం పరమ పుణ్య మాసం l l

తొలి ప్రాతఃస్నానం మలి సంధ్య స్నానం
పావన మొనరించి పరమునిచ్చు స్నానం l l

శివ లింగ అభిషేకం శ్రీశైల దర్శనం
గరలకంఠ గానం గాచి కైవల్య మిచ్చు l l

విష్ణు మూర్తి కెంతో ఇష్ట మైన మాసం  నారాయణార్చనల నరుల ముక్తి మానం  l l

కార్తీక దీపం కలుగు వెలుగు జీవితం
సాగర స్నానం సమసిపోవు సంచితం l l

రచన & గానం 
యలిగండ్ల నాగరంగయ్య 
9866068240

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం