ఆ. వె

ఓం
ఆ. వె

కాశి లోన ప్రాణి కడసారి వూపిరి
వదులు నపుడు శివుడు వచ్చు నంట
తనను దలచ కున్న తారకంబును జెప్పి
తనలొ చేర్చు కొనును తప్ప కుండ l l

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం