వివాహం శీర్షిక
ఓం
వివాహం ఎన్ని నేర్పిస్తుందో ఎలా జీవించాలో
నేర్పు తుంది జీవన విధానంలో మెళుకువలు విలువలు విలువల ప్రాధాన్యతను నేర్పుతుంది
ఓర్పు నేర్పుతుంది నేర్పును నేర్పు తుంది
ఎన్నో రకాల చేదు తీపి అనుభవాలను
నేర్పుతుంది సమాజములోని విభిన్న మైన
మనుషుల యొక్క మనస్సు తత్వాల తాకిడి
తట్టుకొని నిబడ్డం నేర్పు తుంది ఇలా పాఠాలు
గుణపాఠాలు అనుభవాలు అంతులేనన్ని నేర్పిస్తుంది. ఎన్ని నేర్చిన ముగింపు లేని
కథలా చావులేని సంసారం చచ్చే మనిషికి అంటగట్టి అడుచున్నాడు ఆ భగవంతుడు.
రచన y.nagarangaiah

Comments
Post a Comment