ఆ.వె చావు తప్ప దనుచు

ఆ. వె
చావు తప్పదనుచు సమయ మొచ్చిన గాని
చెయ్య రాని పనులు చేయ బోకు
చేయ దగిన పనులు చేయుట మానక
కర్మ ఋణము దీర్చ కర్త గావు  l l

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం