ఆ.వె శివరాత్రి

ఆ.వె
శి వుని పూజ తోన  శివరాత్రి గడిపితే
వ సుధ లోన ముక్తి వచ్చు మనకు
రా త్రి కాల మంత రామేశ్వరుని వేడ
త్రి దళ పూజ ప్రియుడు వదల డెపుడు ll

శి
రా
త్రి

పైన నాలుగు పదాలలో  నిడివిగా వచ్చునట్లు
వ్రాయడమైనది

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి