తే.గీ గీతవాక్

తే. గీ.
గీతయొక్కటె మన తలగీతమార్చు
పార్థుడువిని నొందడె జన్మసార్థకతను
సకల యోగశాస్త్ర విశిష్టసారమిదియె
గళము కలిపిపాడ  భవ నిగళము తొలగు!!

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం