అష్టమూర్తి పాట
అంశం
అష్ట మూర్తి
కాంచీ పురానాథ పృథ్వి లింగేశ
శంభో మహాదేవ శంభో నమస్తే l l 1
జంబు కేశ్వర నాథ జలలింగేశ
శంభో మహాదేవ శంభో నమస్తే l l 2
అరుణాచల వాస అగ్ని లింగేశ
శంభో మహాదేవ శంభో నమస్తే l l 3
శ్రీ కాలహస్తీశ వాయు లింగేశ
శంభో మహాదేవ శంభో నమస్తే l l 4
చిదంబరా నిలయ ఆకాశ లింగా
శంభో మహాదేవ శంభో నమస్తే l l 5
కోణార్క వెలసినా సూర్య లింగేశ
శంభో మహాదేవ శంభో నమస్తే l l 6
సీత గుండంలోని చంద్ర లింగేశ
శంభో మహాదేవ శంభో నమస్తే l l 7
ఖాట్మాండులోని యజమాన లింగేశ
శంభో మహాదేవ శంభో నమస్తే l l 8
సాహిత్యం
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి
Comments
Post a Comment