ఆ.వ మంచి చెడుల మధ్య

ఆ.వె
మంచి చెడుల మధ్య మానవ జీవనం 
చచ్చు వరకు పోరు సాగు చుండు
మెవని యందు ధర్మ మేరీతి నుండునో 
అట్టి గతియె దక్కు అవని లోన .l l

తా l l  
మంచికి చెడుకి మధ్యన మానవ జీవనం పోరు  
చచ్చువరకు కొనసాగుతూ ఉండును 
కానీ ఎవడు ఏ ఏ రీతిలో ధర్మా ధర్మములను పాటించు నో అతడు ఆయా గతులను పొందును 
ఈ భూలోకంలో

సాహిత్యం
వెలిగండ్ల నాగ రంగయ్య
9866068240 తాడిపత్రి

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం