తే. గీతి శివ రాత్రి

ఓం

తే.గీ
మహిత మందున శివరాత్రి మహిమ చాల
గొప్పదనుచు పుణ్య కథలు చెప్పు చుండ
మోక్ష ఫలమీయ శివరాత్రి ముందు నడుచు
భవుని సతతంబు పూజించు భక్తి తోన l l


ఆ.వె
జంగ మయ్య నీకు జగమున సరిసాటి 
దేవు డేందు లేడు దిశల యందు
 పరమ పావన గిరి పరిపూర్ణ భక్తితో
లింగ పూజ చేయ లేదు జన్మ l l

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం