నా ఓటు నాకన్నా గొప్పది

నా ఓటు నా కన్నా గొప్ప

ఆ.వె 
దేశ పోష నందు ధేనువు నా వోటు 
కచ కిరాత నోట్ల కమ్మ నెపుడు 
తల్లి పాలు దాగి తన్నుఁదు నా రొమ్ము 
జనని కన్న మిన్న జన్మ భూమి l l

ఆ.వె 
ఓటు యపుడు నేను నోటుదీసుకు వేయ 
స్వార్థపరుల మాట సమ్మ తింప 
ధర్మ పాల నందు ధార్మికునే నెంతు 
అవని పాలనందు అధిపు డతడు l l

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి