హే నంది వాహన వచనం

ఓం

హే నంది వాహన నీ వాహన మైన 
ఎద్దు నడక చాలా నెమ్మదిగా వెళ్ళగలదు
పైగా బహుకాలము నుంచి ఆ ఎద్దు
నీకు సేవలు చేసి చేసి ముసలిది 
అయిపోయినది కావున నా మనస్సనే అశ్వము
ఉన్నది అది చాలా వేగముగా వెళ్ళగలదు

నీవు దానిని అధి రోహించి ముల్లోకములకు
ప్రభువైన మీరు అన్ని లోకములను పర్యటించుచు
శివ భక్తులను రక్షించుచు మీ ముల్లోక పాలన
వ్యవహారములను కావించు కొనుము.

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం