ఆ.వె నొక్కసారి రామ యంతె

ఆ.వె.
నొక్క సారి రామ నోటన పలుకంగ
లక్ష మార్లు పుణ్య రాత నుండు
మరల మరల రాదు మానవ జన్మంబు
కాన రండి పుణ్య కర్ము లార l l

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం