ఆ.వె శివ స్తుతి

ఓం
ఆ.వె
సకల జీవులందు సర్వలోకము లందు
నంత రాత్మ యైన నాది దేవ
గంగ జలము తోన లింగార్చనలు చేసి
నిన్ను గాంతు మయ్య నీల కంఠ l l

యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం