సీ ll భార్య గొప్పదనము
అంశం
భార్య గొప్పదనం
సీ l l
అవసాన దశయందు నాపన్న హస్తమై
ఆదుకొనేడి యమ్మ ఆలి యేర
ఆవేద నొంది నీవలసి పోయిన వెల
ఆత్మీయ ఒడినందు అల్స దీర్చు
కంటనీ రొలకంగ కరమూని ప్రేమతో
తుడిచి ధైర్య మొసగు తోడు తాను
చేయి కదలకున్న చేయూత నిచ్చెడి
చేతి కర్ర యౌను చెలిమి తోడ
తే l l
దైవ మీయిల నీయింట తల్లి యయ్యె
కడవరకు తోడుగా లేక కన్న తల్లి
భార్య రూపాన కొలువయ్యి బంధ మాయె
గుర్తెరిగి మసలు కొనుడు భర్త లార l l
వై.నాగరంగయ్య
భార్య గొప్పదనం
సీ l l
అవసాన దశయందు నాపన్న హస్తమై
ఆదుకొనేడి యమ్మ ఆలి యేర
ఆవేద నొంది నీవలసి పోయిన వెల
ఆత్మీయ ఒడినందు అల్స దీర్చు
కంటనీ రొలకంగ కరమూని ప్రేమతో
తుడిచి ధైర్య మొసగు తోడు తాను
చేయి కదలకున్న చేయూత నిచ్చెడి
చేతి కర్ర యౌను చెలిమి తోడ
తే l l
దైవ మీయిల నీయింట తల్లి యయ్యె
కడవరకు తోడుగా లేక కన్న తల్లి
భార్య రూపాన కొలువయ్యి బంధ మాయె
గుర్తెరిగి మసలు కొనుడు భర్త లార l l
వై.నాగరంగయ్య
Comments
Post a Comment