ఆ.వె మంచితనము జూడు
ఆ.వె
మంచితనము జూడు మతము జూడ కెపుడు
కులమతంబు లిడిచి కూర్మి జేయు
మంచి తనము కన్న మించింది లేదురా
వేద శాస్త్ర మంత వెదకి జూడ l l
రచన వై.నాగరంగయ్య
తాడిపత్రి
మంచితనము జూడు మతము జూడ కెపుడు
కులమతంబు లిడిచి కూర్మి జేయు
మంచి తనము కన్న మించింది లేదురా
వేద శాస్త్ర మంత వెదకి జూడ l l
రచన వై.నాగరంగయ్య
తాడిపత్రి
Comments
Post a Comment