ఆ.వె సూర్య స్తుతి

ఆ.వె
విష్ణు వంశ తోన వెలుగును లోకాల
నీయు చున్న నింగి నిలయ దేవ
మన్న సిరులు ఆయుః మారోగ్య ధాతవై
వశుధ నేలు భాను వంద నంబు l l

తా ll విష్ణువు అంశంతో సూర్య నారాయణుడు అని లోకానికి వెలుగు నీయుచు ఆకాశంలో
నిలచియున్న దేవ. జనులకు అన్నము ఐశ్వర్యము
ఆయుః ఆరోగ్యములను ఇచ్చుచు లోకాలను
పాలించు చున్న దేవ వంద నములు నీకు.

రచన
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి