ఆ.వె తిండి బెట్టి నాడు


ఆ.వే
తిండి బెట్టి నాడు తిన్నడపుడు నీకు
కంట నీరు గార కన్ను నిచ్చె
నీకు ఇవ్వ నెంత నీలకంఠుడ నేను
సకల దేవ వినుత సద్గతిమ్ము l l

రచన
యలిగండ్ల నాగరంగయ్య

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం