ఆ.వె మోదీ గారి మీద

ఆ.వె
దేశ ప్రజల పట్ల ధేనువైన నరేంద్ర
మోది ననుచు జనులు మ్రొక్కు చుండ
కన్న తండ్రి కన్న మిన్నగా జూచిన
జనుల నాయ కుండు జగతి లోన l l

ఆ.వె మాలిక
కమల పూవు  కన్న కనరాదు మించిన
పుష్ప మేది వెదక పుడమి నందు
గురుతు లందు కమల గురుతు కేదియు సాటి
యిలన గురుతు లందు నిట్లు జూడ
పార్టి జెండ లందు పరిపూర్ణ జెండగా
భార తీయ జనత పార్టి గురుతు l l

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం