మంజరీ ద్విపద ఛందస్సు
మంజరీ ద్విపద ఛందస్సు
3 ఇంద్ర గణాలు 1 సూర్య గణము
మూడవ గణానికి యతి కుదరాలి
మినుమం నాలుగు పాదాలు ఉండాలి
ఉదాహరణకు
మంజరీ ద్విపద(పంచపాది):-
U U I U U I I I U I. U I
రాగాలు రంజిల్లు రసపూరి తంగ !
ఆడిస్తు పాడిస్తు అమ్మవై గాస్తు !
సుజనమ్ము సౌఖ్యమ్ము సురతమ్ము నిమ్ము !
పరబాధలన్ ద్రుంచి పాలించ వమ్ము !
విశ్వ చౌడేశ్వరీ విజ్ఞతో జూడు !!
మూడవ పాదానికి యతి కుదిరింది
@ అన్నయ్య..అక్షరాకృతి..తిరుపతి.
3 ఇంద్ర గణాలు 1 సూర్య గణము
మూడవ గణానికి యతి కుదరాలి
మినుమం నాలుగు పాదాలు ఉండాలి
ఉదాహరణకు
మంజరీ ద్విపద(పంచపాది):-
U U I U U I I I U I. U I
రాగాలు రంజిల్లు రసపూరి తంగ !
ఆడిస్తు పాడిస్తు అమ్మవై గాస్తు !
సుజనమ్ము సౌఖ్యమ్ము సురతమ్ము నిమ్ము !
పరబాధలన్ ద్రుంచి పాలించ వమ్ము !
విశ్వ చౌడేశ్వరీ విజ్ఞతో జూడు !!
మూడవ పాదానికి యతి కుదిరింది
@ అన్నయ్య..అక్షరాకృతి..తిరుపతి.
Comments
Post a Comment