చంద్ర బాగతీరమున
ఓం
చంద్ర భాగతీరమున
తుకారామ గానము అలకించినావే
సకుభాయి గష్టాలను గడదేర్చి నావే l l
గోరాకుంభారులు గొలచిన మహదేవ
నామదేవు నమ్మిన శ్రీ నారాయణ రంగ l l
భక్తుల గాపాడుటకు వైకుంఠము విడిచితివే
ఆశ్రితజన పాలకా ఆదినారాయణ l l
శేష పానుపువదలి రాతిపైన నిలిచితివే
భక్తప్రియా బాంధవా భవ బంధవినాశ l l
నమ్ము కొన్న వారికి సంసార సముద్రము
నడుము లోతె నన్చు నడుము జూపిస్తివే l l
చంద్ర భాగతీరమున
పండరీ పురమున
పుండరీకుని చూడగోరి
పుండరీకుని చూడగోరి
ప్రయాణమై వచ్చినా
పండరీ పురనాథ శ్రీ
పండరీ పురనాథ శ్రీ
పాండురంగ విఠల l l
తుకారామ గానము అలకించినావే
సకుభాయి గష్టాలను గడదేర్చి నావే l l
గోరాకుంభారులు గొలచిన మహదేవ
నామదేవు నమ్మిన శ్రీ నారాయణ రంగ l l
భక్తుల గాపాడుటకు వైకుంఠము విడిచితివే
ఆశ్రితజన పాలకా ఆదినారాయణ l l
శేష పానుపువదలి రాతిపైన నిలిచితివే
భక్తప్రియా బాంధవా భవ బంధవినాశ l l
నమ్ము కొన్న వారికి సంసార సముద్రము
నడుము లోతె నన్చు నడుము జూపిస్తివే l l
Comments
Post a Comment