తే.గీ తెలుగు భాష
తే.గీ
అమ్మ నేర్పిన భాష నా యవస రాన
పుడమి నందున నా కింత బువ్వ బెట్టె
మొదట నేర్చిన అక్షర మొలక బీజ---
భాష నా తెల్గు భాష యీ భవిత మందు l l
రచన.
వై.నాగరంగయ్య తాడిపత్రి
అమ్మ నేర్పిన భాష నా యవస రాన
పుడమి నందున నా కింత బువ్వ బెట్టె
మొదట నేర్చిన అక్షర మొలక బీజ---
భాష నా తెల్గు భాష యీ భవిత మందు l l
రచన.
వై.నాగరంగయ్య తాడిపత్రి
Comments
Post a Comment