ఆ.వె ఛత్రపతి శివాజీ

ఆ.వె
దేశ భక్తి తోన దేశంబు పాలింప
ఛత్ర పతుడు దేశ చరత మందు
తల్లి యాన తివ్వ తనదేశ మనియంచి
కర్మ యోగి యయ్యె కదన మందు l l

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం