ఆ.వె మంచితనము నేర్వ

ఆ.వె
మంచి తనము నేర్వ మహిలోన మానవ
జాతి కంత మేలు జరుగు చుండు
మంచి తనము  కీర్తి .మహిలోన ధ్రువ తార
నాగరంగ మాట నమ్ము బాల l l

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం