ఆ.వె సర్వతి

ఓం

ఆ.వె
కరము లందు వీణ కన్నుల కాటుక
హంస రాజ పీఠ మలరు చుండ
శ్వేత వస్త్ర ధరణి స్మిత సంభాషిణి
శార దాంభ జనని చరణ శరణు l l

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం