అమ్మవారి చెట్టు విశిష్టత

ఓం  ఐo  హ్రీం శ్రీమ్ శ్రీమాత్రేనమః

ఈ వేప వృక్షము అన్ని వేప చెట్టులా కాకుండా
త్రిశక్తి స్వరూపమై ఉన్నది ( లక్ష్మీ సరస్వతి పార్వతి ) ధనమును ఇచ్చు
లక్ష్మీ స్వరూపము గాను విద్యను ప్రసాదించే సరస్వతి గాను సకల సంరక్షణ జూచు పార్వతి
స్వరూపమై ముగురమ్మల మూలపుటమ్మగా మూడు కొమ్మల రూపంలో వెలసి విరాజిల్లు చున్నది ఈ దేవతా వృక్షము ఇలా ఎక్కడ
కనిపించదు కావున ఈ వేపచెట్టు రూపంలో ఉన్న అమ్మవారు సకల పాపములు హరించు దుర్గస్వరూపిణి గాను సర్వరోగ నివారిణి గాను భూత ప్రేత గ్రహ దోషాలను పారద్రోలు శక్తి స్వరూపిణిగా ఈ వేప చెట్టు లోని అమ్మవారు కలదు కనుక అమ్మను
ఆరాధించిన వారికి అన్ని ఆపదలు కష్టాలు తొలగి
అష్ట ఐశ్వైర్యముల ప్రాప్తి కలుగును.

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి