పాట భగవద్ గానం
భగవద్ గానం
నీవే నీవే సకలము నీవే
సర్వసాక్షియు నీవే సాకారము న్నీవే l l
సగుణము నీవే నిర్గుణము నీవే
మౌనము నీవే మనసు నాడించ నీవే
అఖిలలోక నాథ నీవే అంతరాత్మా నీవే
నీవే నీవే సకల భూతాత్మయు నీవే l l
యోగులకీశుడ నీవే విరాగుల చిత్తము నీవే
భక్తుల భావము నీవే భావ బ్రహ్మము నీవే
బలహీనులకు నీవే బలవంతులకు నీవే
బలిమిచ్చు వాడ నీవే బ్రహ్మ జనకుడ నీవే l l
పుణ్యఫల దాతవు నీవే పుషోత్తముడ నీవే
ఆదిపురుష నీవే అందరి కిల గతి నీవే
సకల శాస్త్రములు నీవే ఛండాలలోన నీవే
పుష్పములు నీవే పూజలందు వాడ నీవే l l
రచన, యలిగండ్ల నాగరంగయ్య
9866068240
నీవే నీవే సకలము నీవే
సర్వసాక్షియు నీవే సాకారము న్నీవే l l
సగుణము నీవే నిర్గుణము నీవే
మౌనము నీవే మనసు నాడించ నీవే
అఖిలలోక నాథ నీవే అంతరాత్మా నీవే
నీవే నీవే సకల భూతాత్మయు నీవే l l
యోగులకీశుడ నీవే విరాగుల చిత్తము నీవే
భక్తుల భావము నీవే భావ బ్రహ్మము నీవే
బలహీనులకు నీవే బలవంతులకు నీవే
బలిమిచ్చు వాడ నీవే బ్రహ్మ జనకుడ నీవే l l
పుణ్యఫల దాతవు నీవే పుషోత్తముడ నీవే
ఆదిపురుష నీవే అందరి కిల గతి నీవే
సకల శాస్త్రములు నీవే ఛండాలలోన నీవే
పుష్పములు నీవే పూజలందు వాడ నీవే l l
రచన, యలిగండ్ల నాగరంగయ్య
9866068240
Comments
Post a Comment