వచనం
,*పరబ్రహ్మ ఉనికిని కనుగొన్న పరమభక్తులు
సద్గురువులు పరమాత్మతో సమానమే*
లోకంలో ఏ ఒకానొక ఒక్కడో
మాయను జయించిన మహాత్ముడు
అవుతాడు అతడు ఏది చెబితే అదే
వేదం అవుతుంది అదే మత మౌతుంది
అదే జనులకు మార్గదర్శక మౌతుంది
దానినే లోకమంతా అనుసరిస్తుంది
అతడే లోకానికి పూజనీయు డవుతాడు
కావున మాయను జయించకుండా మహాత్ముడు
కాకుండా మాయ మాటలతో జనులకు బోధ
నెత్తిన నోరుపెట్టు కొని చేప్పినా అనేకానేక కుయుక్తులు పన్నినాజనులను మార్చ లేరు
యందుకనగాఅవి సత్యముతో సమ్మిళితము కానందునకనుక మహనీయులను గానీ సద్గురువులనుకానీ విమర్శించుటకు ఏపాటి వారము మనమువారు సాధించిన సాధక
బాధక జీవన శైలిలోపడిన పడుబాట్లు
పది శాతం కాదుగదా ఒక్కశాతంకూడా
మనము జీవించి యుండము
కావున గురువును గురువు గానే కాకుండా
అనగా కేవలం విద్య నేర్పిన వాడని
అనుకోకుండా గురువే బ్రహ్మ గురువే విష్ణు
గురువే శివుడు అన్న శ్లోకాన్ని గుర్తు చేసుకొని
బ్రహ్మ విష్ణు శివ స్వరూపుడు గురువు అని
భావించాలి గానీ గురువంటే విద్య నేర్పు వాడని
మాత్రమే అర్ధం కాదు.
హనుమంతుడు గొప్ప రామ భక్తుడు కానీ
లోకములో జనులు రామభక్తుడని మాత్రమే
అనుకోలేదు దేవుడని ఆయనకు ఆలయాలు
కట్టి పూజిస్తున్నారు కారణం హనుమలో
ఉన్న అచంచల మైన భక్తికి ఆయనకు గుళ్ళు
గోపురాలు పూజలు మొదలైనవి
ఇది నాస్తికులు హనుమ కేవలం రామ భక్తుడు
మాత్రమే దేవుడు ఎట్లా అవుతాడు అని కొట్టి
పారేస్తారు . కావున సన్యాసి యైన బుద్ధుడు
కానీ శంకరాచార్య కానీ రామకృష్ణ పరమ హంస
కానీ ఎవరైనా కావాచ్చు
వారు దైవ సమానులుఅని నొక్కి చెప్పినాడు శ్రీకృష్ణుడు నాభక్తుడునన్ను తెలుసు కొన్నవాడు నాతో సమానుడువానికి నాకు ఏమాత్రము
తేడా ఉండదు అని.
వై.నాగరంగయ్య
సద్గురువులు పరమాత్మతో సమానమే*
లోకంలో ఏ ఒకానొక ఒక్కడో
మాయను జయించిన మహాత్ముడు
అవుతాడు అతడు ఏది చెబితే అదే
వేదం అవుతుంది అదే మత మౌతుంది
అదే జనులకు మార్గదర్శక మౌతుంది
దానినే లోకమంతా అనుసరిస్తుంది
అతడే లోకానికి పూజనీయు డవుతాడు
కావున మాయను జయించకుండా మహాత్ముడు
కాకుండా మాయ మాటలతో జనులకు బోధ
నెత్తిన నోరుపెట్టు కొని చేప్పినా అనేకానేక కుయుక్తులు పన్నినాజనులను మార్చ లేరు
యందుకనగాఅవి సత్యముతో సమ్మిళితము కానందునకనుక మహనీయులను గానీ సద్గురువులనుకానీ విమర్శించుటకు ఏపాటి వారము మనమువారు సాధించిన సాధక
బాధక జీవన శైలిలోపడిన పడుబాట్లు
పది శాతం కాదుగదా ఒక్కశాతంకూడా
మనము జీవించి యుండము
కావున గురువును గురువు గానే కాకుండా
అనగా కేవలం విద్య నేర్పిన వాడని
అనుకోకుండా గురువే బ్రహ్మ గురువే విష్ణు
గురువే శివుడు అన్న శ్లోకాన్ని గుర్తు చేసుకొని
బ్రహ్మ విష్ణు శివ స్వరూపుడు గురువు అని
భావించాలి గానీ గురువంటే విద్య నేర్పు వాడని
మాత్రమే అర్ధం కాదు.
హనుమంతుడు గొప్ప రామ భక్తుడు కానీ
లోకములో జనులు రామభక్తుడని మాత్రమే
అనుకోలేదు దేవుడని ఆయనకు ఆలయాలు
కట్టి పూజిస్తున్నారు కారణం హనుమలో
ఉన్న అచంచల మైన భక్తికి ఆయనకు గుళ్ళు
గోపురాలు పూజలు మొదలైనవి
ఇది నాస్తికులు హనుమ కేవలం రామ భక్తుడు
మాత్రమే దేవుడు ఎట్లా అవుతాడు అని కొట్టి
పారేస్తారు . కావున సన్యాసి యైన బుద్ధుడు
కానీ శంకరాచార్య కానీ రామకృష్ణ పరమ హంస
కానీ ఎవరైనా కావాచ్చు
వారు దైవ సమానులుఅని నొక్కి చెప్పినాడు శ్రీకృష్ణుడు నాభక్తుడునన్ను తెలుసు కొన్నవాడు నాతో సమానుడువానికి నాకు ఏమాత్రము
తేడా ఉండదు అని.
వై.నాగరంగయ్య
Comments
Post a Comment