జైశ్రీమన్నారాయన జయ

జై.శ్రీమన్నారాయణ
జయ జయ గోవిందహరే ll

అచ్యుతాయనంతా అఖిలలోక నాయకా
ఆదినారాయణమూర్తి అన్ని నీవేమాకు l l

సకలదేవ వందితా సాధుసంరక్షకా
సంసారవిమోచనా సకలప్రాణాంతరంగా ll

నిషాచర నాశనాయ నిత్య సత్యరూపాయ
నిర్మలానందమయాయ నిరతభక్త పూజ్యాయl l

గోవిందా గోవిందా గోపికా మనోహర
దామోదర దామోదర దయజూడ వేమితండ్రిll

రచన & గానం
వై.నాగరంగయ్య  9866068240

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం