ఆ.వె. సుందరాంగి ఎవరో
ఆ.వే.
సుందరాంగి యవరొ చూడ చక్కని బొమ్మ
కనుల మెరయు చుండె మిణుగులాగ
ఎరుపు తెలుపు పూలు మురిసెకొప్పున బాగ
చిరుత నవ్వు తోన జిల్కెమోము l l
రచన నాగరంగయ్య
సుందరాంగి యవరొ చూడ చక్కని బొమ్మ
కనుల మెరయు చుండె మిణుగులాగ
ఎరుపు తెలుపు పూలు మురిసెకొప్పున బాగ
చిరుత నవ్వు తోన జిల్కెమోము l l
రచన నాగరంగయ్య
Comments
Post a Comment