పాట సిరులమా లక్ష్మీ గృహాలక్ష్మి
సిరుల లక్ష్మీ మా
గృహ లక్ష్మీ దేవీ l l
వెలిగండ్ల వారింట
వెలిగింది అరుణమై
అన్నదమ్ముల కెంతో
ఆప్యాయతను బంచెl l
గన్నెవారికి తాను
దెచ్చింది ఘన కీర్తి
భర్త కనురాగమై
బ్రతికింది ఇల తాను l l
కొడుకు కూతుళ్ళకు
కొంగు బంగారమై
ఆదరించిన గొప్ప
ఆత్మీయ భావ గుణ l l
ఇల్లు వాకిలి జక్క
బెట్ట జూడగా తాను
ఇల్లాలిగా పనులు
కష్ట మనదెపుడు l l
గృహ లక్ష్మీ దేవీ l l
వెలిగండ్ల వారింట
వెలిగింది అరుణమై
అన్నదమ్ముల కెంతో
ఆప్యాయతను బంచెl l
గన్నెవారికి తాను
దెచ్చింది ఘన కీర్తి
భర్త కనురాగమై
బ్రతికింది ఇల తాను l l
కొడుకు కూతుళ్ళకు
కొంగు బంగారమై
ఆదరించిన గొప్ప
ఆత్మీయ భావ గుణ l l
ఇల్లు వాకిలి జక్క
బెట్ట జూడగా తాను
ఇల్లాలిగా పనులు
కష్ట మనదెపుడు l l
Comments
Post a Comment