ప్రభువుకుండవలసిన లక్షనాలు
ప్రజా పాలకునికి ఉండవలసిన
లక్షణాలు
ప్రజాపరిరక్షణ ప్రభుత్వ ఖజానా పరిపుష్టి
కలిగి ఉండడం ప్రభువుకు ప్రధానమైనవి. తదుపరి
దీనులయందు దయ విపత్తులలో ధైర్యము
నేరస్తులపై కఠినత్వము తనవారైన నేరస్తులు
ఐతే శింక్షించ వలసిన భాత్యత అని ఎరిగిన
వాడై ఉండాలి నిరంతరం శాంతి భద్రతల యందు
ప్రజా సంక్షేమందు
కృషి చేయు వాడై ఉండాలి దేశం యొక్క వనరులు అభివృద్ధి కాంక్ష కలిగిన వాడై
ఉండాలి స్వలాభాపేక్ష పూర్తిగా లేనటువంటి పాలకుడు పరిపాలనలో
ఉంటే దేశం ఎల్లప్పుడు సుభిక్షితముగా ఉండును.

Comments
Post a Comment